Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?

Paytm Shut Down: పేటీఎం సేవలు మన దేశంలో పాటు ఇతర దేశాల్లో కూడా విస్తరించాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను తీసుకువచ్చి వినియోగదారులకు ..

Subhash Goud

|

Updated on: Jan 14, 2022 | 10:33 PM

Paytm Shut Down: పేటీఎం సేవలు మన దేశంలో పాటు ఇతర దేశాల్లో కూడా విస్తరించాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను తీసుకువచ్చి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది పేటీఎం.

1 / 4
ఇక మొదటి సారిగా 2014లో పేటీఎం సేవలు కెనడాలో ప్రారంభించే ప్రయత్నాలు చేసింది. అనంతరం 2017లో పేటీఎం మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది.

2 / 4
ఇక తాజాగా కెనడాలో పేటీఎం సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ అధికారికగా ప్రకటించింది.  భారత్‌ మార్కెట్‌లో పేటీఎం కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే కెనడాలో పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేసినా భారత్‌లో ఉన్న యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రకటించింది.

3 / 4
ఈ సేవలను కెనడాలో నిలిపివేస్తున్నట్లు పేటీఎం తన బ్లాక్‌ పోస్ట్‌లో వెల్లడించింది. తాజాగా కెనడాలో పేటీఎం సేవలు నిలిపివేయడంతో యూజర్లకు పెద్ద షాకిచ్చినట్లయ్యింది.

4 / 4
Follow us