వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!
వాహనదారులకు కాస్త రీలీఫ్ ఇచ్చే న్యూస్. ఇంధన ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.81 కాగా.. డీజిల్ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.17గా.. డీజిల్ రూ. 66.06గా ఉంది. కాగా, ఏపీలో కూడా […]
వాహనదారులకు కాస్త రీలీఫ్ ఇచ్చే న్యూస్. ఇంధన ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.81 కాగా.. డీజిల్ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.17గా.. డీజిల్ రూ. 66.06గా ఉంది. కాగా, ఏపీలో కూడా అటుఇటుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ రూ. 77.42గా.. డీజిల్ రూ.71.33గా ఉంది. ఇకపోతే పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.
సిటీస్ పెట్రోల్ డీజిల్
న్యూ ఢిల్లీ రూ. 73.17 రూ. 66.06
కోల్ కతా రూ. 75.82 రూ. 68.42
ముంబై రూ. 78.78 రూ. 69.24
చెన్నై రూ. 75.99 రూ. 69.77
హైదరాబాద్ రూ. 77.81 రూ. 72.03
అనంతపురం రూ. 78.13 రూ. 71.99
చిత్తూరు రూ. 77.69 రూ. 71.56
కడప రూ. 78.08 రూ. 71.90
తూర్పు గోదావరి రూ. 76.98 రూ. 70.91
విశాఖపట్టణం రూ. 76.49 రూ. 70.43