తాటి తేగలు ప్రకృతి అందించిన అద్భుతమైన ఆహారం. వీటిలో విటమిన్ ఏ, సీ, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలను తగ్గించి, ఎముకలు, గుండె, పేగుల ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయి.