Fixed Deposits: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచింది. దీంతో బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో సహా అందరూ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను పెంచుతున్నారు.

Fixed Deposits: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Apr 05, 2023 | 4:00 PM

కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి రావడానికి వివిధ పెట్టుబడి సాధనాల ఓ సగటు వినియోగదారుడు దృష్టి పెడుతూ ఉంటాడు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచింది. దీంతో బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో సహా అందరూ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను పెంచుతున్నారు. ఆర్‌బీఐ మే 2022 నుంచి రెపో రేటు ఇప్పటివరకు ఆరు సార్లు పెంచింది. ఫలితంగా మొత్తం రెపో రేటు 250కు చేరింది. దీంతో కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఏకంగా 9 శాతం కంటే ఎక్కువగా కూడా ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం వడ్డీ రేటును 9 శాతం కంటే ఎక్కువగా ఇచ్చే బ్యాంకులు ఏంటో ఓ లుక్కేద్దాం.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బ్యాంక్ సాధారణ ప్రజలకు 9 శాతం వరకూ అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 9.50 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. 1001 రోజుల వ్యవధిలో ఈ వడ్డీ రేటు వారికి అందుతుంది. అలాగే 181-201 రోజులు, 501 రోజుల కాలవ్యవధిపై 9.25 శాతం వడ్డీని అందిస్తుంది. సాధారణ ప్రజలకు 181-201 రోజులు, 501 రోజుల కాలవ్యవధిపై 8.75  శాతం వడ్డీని అందిస్తుంది. 1001 రోజుల డిపాజిట్లపై 9 శాతం వడ్డీ వస్తుంది. 

శ్రీరామ్ ఫైనాన్స్ 

శ్రీరామ్ ఫైనాన్స్ తన దగ్గర డిపాజిట్ చేసే ఎఫ్‌డీలపై 9.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇందులో సీనియర్ సిటిజన్‌లకు మరో 0.50 శాతం, అలాగే మహిళలకు 0.10 శాతం వడ్డీ పెంపు ఉంటుంది. శ్రీరామ్ ఫైనాన్స్‌లో 12 నెలల ఎఫ్‌డీ చేస్తే సాధారణ పౌరులకు 7.34 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.84 శాతం వడ్డీ వస్తుంది. 18, 24, 31 నెలల డిపాజిట్లపై వరుసగా 7.48 శాతం, 7.76 శాతం, 7.90 శాతం వడ్డీ వస్తుంది. అలాగే 36, 42, 48, 60 నెలల డిపాజిట్లపై 7.95 శాతం, 8 శాతం, 8.04 శాతం, 8.18 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన వద్ద డిపాజిట్ చేసిన ఖాతాదారులకు 9.01 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. ఈ బ్యాంక్ సాధారణ ప్రజలకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 3 శాతం నుంచి 8.41 శాతం మధ్య అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు ఇది 3.60 శాతం నుంచి  9.01 శాతం మధ్య ఉంటుంది. అలాగే 1001 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 8.41 శాతం, సీనియర్ సిటిజన్లకు అయితే 9.01 శాతం వడ్డీ అందుతుంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!