Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతోంది. మన దేశంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత..

Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 18, 2022 | 6:20 AM

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతోంది. మన దేశంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏదో ఒక సందర్బంలో బంగారం, వెండి కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు (Gold) ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం (మార్చి18)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా స్వల్పంగా అంటే రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగింది. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఇక వెండి ధర కూడా పెరిగింది. ఇక దేశీయంగా కిలో వెండిపై రూ.1100కుపైగా పెరిగింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,760, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,510 ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,760 ఉంది.

వెండి ధరలు

వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.1100కిపైగా పెరిగింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.69,000 ఉండగా, ముంబైలో రూ.69,000 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.72,900 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.72,900 ఉండగా, కేరళలో రూ.72,900 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.72,900 ఉండగా, విజయవాడలో రూ.72,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

వంటనూనెల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..

PPF vs SSY: పీపీఎఫ్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. రాబడి పరంగా రెండిటిలో ఏది బెస్ట్‌..!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట