Gold rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవే!
భారతదేశంలో తాజాగా వెండి, బంగారం ధరలు మరింత పెరిగాయి. దేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,38,230లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,26,710లుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,03,680లకు చేరింది.

బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగి ఆకాశానంటున్నాయి. అమెరికా – వెనిజులా దేశాల మధ్య యుద్ధవాతావరణం, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వంటి పరిణామాలతో మార్కెట్ అంచనాలు మారుతున్నాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్నిఎంచుకుంటున్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేయడంతో ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో భారత్‌లోనూ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు పరుగులు తీశాయి. దేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,38,230లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,26,710లుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,03,680లకు చేరింది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,66,100 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,48,100 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,380, 22 క్యారెట్ల ధర రూ.1,26,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,48,100 లుగా ఉంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,48,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,48,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




