Gold, Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

మహిళలకు అత్యంత ముఖ్యమైనది పసిడి. దీనికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో అయితే మహిళలతో బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి..

Gold, Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: Oct 10, 2022 | 5:57 AM

మహిళలకు అత్యంత ముఖ్యమైనది పసిడి. దీనికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో అయితే మహిళలతో బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పుడు ధంతేరాజ్‌ రానుంది. బంగారం కొనుగోళ్ల జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా దీపావళి సీజన్‌లో కూడా మహిళలు బంగారం, వెండినే కొనుగోలు చేస్తుంటారు. ఇక బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. నిన్న దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండగా, నేడు కూడా అంతే ఉన్నాయి. అక్టోబర్‌ 10న దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దేశీయంగా పరిశీలిస్త 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా,22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

• తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

• ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

• తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద ఉంది.

• మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200

• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360

• పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200

• కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 ఉంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.

దేశంలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉంటే విజయవాడలో రూ.66,000, చెన్నైలో రూ.66,000, ఇక ముంబైలో రూ.60,800, ఢిల్లీలో రూ.60,800, కోల్‌కతాల నగరాల్లో కిలో వెండి ధర రూ.60,800 ఉంది. బెంగళూరు, కేరళలలో రూ.66,000 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి