Orient electric: ఓరియంట్ ఫెస్టివల్‌ లైట్స్‌తో.. ఈ దీపావళికి మీ ఇంట సరికొత్త వెలుగులు..

దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది వెలుగులు. చిమ్మటి చీకట్లను పారదొలుతూ, వెలుగులు నింపే ఈ పండగ అందరికీ ఇష్టమే. అందుకే దీపావళికి ఇళ్లను విద్యుత్‌కాంతులతో ఎంతో అందంగా డెకరేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఓరియంట్‌...

Orient electric: ఓరియంట్ ఫెస్టివల్‌ లైట్స్‌తో.. ఈ దీపావళికి మీ ఇంట సరికొత్త వెలుగులు..
Orient Electric
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2022 | 2:59 PM

దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది వెలుగులు. చిమ్మటి చీకట్లను పారదొలుతూ, వెలుగులు నింపే ఈ పండగ అందరికీ ఇష్టమే. అందుకే దీపావళికి ఇళ్లను విద్యుత్‌కాంతులతో ఎంతో అందంగా డెకరేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఓరియంట్‌ వినియోగదారుల కోసం ప్రత్యేక కలెక్షన్‌ తీసుకొచ్చింది. జాయ్‌లైట్‌ ఫెస్టివల్‌ లైట్స్‌ పేరుతో మార్కెట్లోకి కొత్త విద్యుత్‌ దీపాలను అందించింది. మేడ్‌ ఇన్‌ ఇండియాగా రూపొందించిన ఈ లైట్స్‌ తక్కువ విద్యుత్‌ ఖర్చుతో పనిచేస్తాయి. విభిన్న రంగులు, పరిమాణాలల్లో వీటిని తయారు చేశారు. వెలుగుల పండు దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మీ ఇళ్లు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటే విద్యుత్‌ దీపాలను అలంకరించే సమయంలో ఈ టిప్స్‌ను పాటించండి.

గుమ్మం వద్ద..

ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌ అనే ఇంగ్లిష్‌ సామెత ఉండనే ఉంది. అందుకే గుమ్మం ముందు అందంగా డెకరేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం బ్రైట్‌ రంగులు ఉండే కొన్ని పువ్వులు, లైట్స్‌తో పాటు కొన్ని దీపాలను ఇంటు ముందు వెలిగించాలి. ఇలాంటి విద్యుత్‌ దీపాలను ఓరియంట్‌లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

పూజ గదిని ఇలా డెకరేట్‌ చేసుకోండి..

ఒకవేళ మీకు పూజ గదిని డెకరేట్‌ చేసుకునే సమయం లేకపోతే డిజైనర్‌ లైట్స్‌ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణ లైట్స్‌ కాకుండా గణేశ్‌ మూర్తి, స్వస్తిక్‌ బొమ్మలతో కూడిన కర్టెయిన్‌ లైట్స్‌ను ఉపయోగించండి. తక్కువ బడ్జెట్‌లో ఈ ఓరియంట్‌ లైట్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.

బాల్కానీకి మరింత శోభ..

బయట నుంచి కనిపించే బాల్కానీ డెకరేషన్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం హ్యాంగింగ్‌ లైట్స్‌ను ఉపయోగించాలి. ముఖ్యంగా బంతి ఆకారంలో ఉండే ఎల్లో కలర్‌ లైట్స్‌ను బాల్కానీలో హ్యాంగ్‌ చేస్తే చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓరియెంట్ ఎలక్ట్రిక్స్‌ చెందిన ఈ లైట్స్‌ను నేరుగా ఈ లింక్‌ ద్వారా కొనుగోలు చేయండి..

ఫొటోల కోసం ప్రత్యేకంగా..

ఫొటోలు దిగడం కూడా ఇటీవల పండగవేడుకల్లో భాగంగా మారిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీలకు పోజులివ్వకపోతే పండుగ వేడుక అంసపూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసమే ఓరియంట్‌ ప్రత్యేక కలెక్షన్‌ను అందిస్తోంది. రోప్‌లైట్‌ మోడల్‌తో వచ్చే ఈ లైట్స్‌తో గోడలను అలంకరిస్తే ఫొటోలు దిగడానికి బెస్ట్‌ ప్లేస్‌గా మారుతుంది. ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.. 

ఓరియంట్‌కి చెందిన ఈ ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. పండుగ ఆఫర్‌లో భాగంగా పలు ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. ఇక బీఐఎస్‌ అనుమతితో రూపొందించిన ఈ లైట్స్‌పై కంపెనీ 6 నెలల వారంటీ కూడా ఇస్తుంది. అన్ని ఆన్‌లైన్‌ సైట్స్‌తో పాటు, మీకు సమీపంలో ఉన్న ఎలక్ట్రికల్‌ దుకాణాల్లో ఈ లైట్స్ అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే