Gold Silver Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. ఎంతంటే.!

Gold And Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు..

Gold Silver Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. ఎంతంటే.!
Gold Rates Today
Follow us

|

Updated on: Mar 29, 2021 | 6:46 AM

Gold And Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత అమాంతం తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఇక హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధరలు మాత్రం తగ్గాయి. మరి దేశవ్యాప్తంగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,060 వద్ద కొనసాగుతుండగా… 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,060గా ఉంది. అటు కిలో వెండిపై రూ. 200 తగ్గి.. రూ.64,700గా ఉంది.

  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. రూ. 42,990గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ. రూ.64,700గా ఉంది.

  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 41,910గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,720గా ఉంది. ఇక కిలో వెండి రూ. 300 తగ్గి రూ. 65,400 వద్ద కొనసాగుతోంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.42,330 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,180 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి రూ. 69,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.41,910 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,720 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి రూ.69,300 గా ఉంది.

  • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.41,910 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,720 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.69,300 గా ఉంది.

  • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 41,910 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,720 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ. 69,300గా ఉంది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!