Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే.
గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం మళ్లీ పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 61,750కి చేరింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ఒక్క రోజే తులంపై రూ. 120 పెరగడం గమనార్హం. ఇక వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 400 పెరిగింది...
గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం మళ్లీ పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 61,750కి చేరింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ఒక్క రోజే తులంపై రూ. 120 పెరగడం గమనార్హం. ఇక వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 400 పెరిగింది. మరి మంగళవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,900గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,750 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,750 ఉంది.
వెండి ధర ఎలా ఉందంటే..
వెండి ధరలోనూ పెరుగుదుల కనిపించింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 82,700, ముంబైలో రూ.78,100, ఢిల్లీలో రూ. 78,100, కోల్‌కతాలో కిలో వెండి రూ. 78,100, బెంగళూరులో రూ. 82,700, హైదరాబాద్‌లో రూ. 82,700, విజయవాడలో రూ.82,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..