Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. శనివారం తులం గోల్డ్‌ ఎంతుందంటే.

బంగారం ధర తగ్గిందని సంతోషించేలోపే మళ్లీ పెరిగి షాక్‌ ఇచ్చింది. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది. శనివారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. శనివారం తులం గోల్డ్‌ ఎంతుందంటే.
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2023 | 11:54 AM

బంగారం ధర తగ్గిందని సంతోషించేలోపే మళ్లీ పెరిగి షాక్‌ ఇచ్చింది. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది. శనివారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,680 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా పలుకుతోంది

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,830 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,100 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,680గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,730 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 79,700 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..