Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. దసరా నవరాత్రులు, దీపావళి పర్వదినానికి ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి బంగారం ధరలపై పడింది.

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold And Silver Price
Follow us

|

Updated on: Sep 29, 2024 | 6:45 AM

బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. దసరా నవరాత్రులు, దీపావళి పర్వదినానికి ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి బంగారం ధరలపై పడింది. తాజాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (29 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.70,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.77,400 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.95,500గా కొనసాగుతుంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,950, 24 క్యారెట్ల ధర రూ.77,400 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,400 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,100, 24 క్యారెట్ల ధర రూ.77,550 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,950, 24 క్యారెట్లు రూ.77,400 లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,950, 24 క్యారెట్లు రూ.77,400

బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.70,950, 24 క్యారెట్ల ధర రూ.77,400లుగా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.101,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.101,100లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.95,000, ముంబైలో రూ.95,000, బెంగళూరులో రూ.99,990, చెన్నైలో రూ.101,100 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక