Gold Silver Price on 13 July: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు తులం ధర ఎంత అంటే..

ఈరోజు బంగారం ధర తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు తరచుగా పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది . డాలర్ బలపడటంతో బంగారం ధర తగ్గుతోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందంటే..

Gold Silver Price on 13 July: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు తులం ధర ఎంత అంటే..
Gold Price Today
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2023 | 7:12 AM

దేశంలో బంగారు ఆభరణాల ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. భారత్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు బంగారం ధర తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు తరచుగా పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది . డాలర్ బలపడటంతో బంగారం ధర తగ్గుతోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది. 100 గ్రాముల వెండి ధర 7,360 రూపాయలకు చేరింది. భారత్‌లోని వివిధ నగరాలు ప్రధాన పట్టణాల్లోని మార్కెట్లలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

22 క్యారెట్ల బంగారం ధర..

నేడు 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ .5,465గా ఉంది. నిన్న 5,445, నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు 20 రూపాయలు పెరిగింది. నేడు 8 గ్రాముల బంగారం రూ.43,720. నిన్న ఇది 43,560. నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు 160 ఎక్కువ. ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.54,650. నిన్నటి 54,450తో పోలిస్తే ఈరోజు 200 రూపాయలు ఎక్కువ. నిన్నటి ధర రూ.5,44,500తో పోలిస్తే నేడు 100 గ్రాముల బంగారం ధర రూ.2,000 పెరిగి రూ.5,46,500గా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర..

నేడు ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,962గా ఉంది. ఉంది నిన్నటి ధర రూ.5,941తో పోలిస్తే నేడు రూ.21 పెరిగింది. 8 గ్రాముల బంగారం 47,696. నిన్నటి 47,528తో పోలిస్తే ఈరోజు 168 పెరిగింది. ఈరోజు 10 గ్రాముల ధర రూ.59,620. నిన్నటి 59,410తో పోలిస్తే 210 పెరిగింది. 100 గ్రాముల బంగారం నిన్నటి రూ.5,94,100 నుంచి రూ.2,100 పెరిగి నేడు రూ.5,96,200గా ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర..

చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.55,000, ముంబై రూ.54,650, ఢిల్లీ రూ.54,800, కోల్‌కతా రూ.54,650, హైదరాబాద్ రూ.54,650, కేరళ రూ.54,650, పుణె రూ.54,650, అహ్మదాబాద్ రూ.54,700, జైపూర్ రూ.54,800, లక్నో రూ.54,800, కోయంబత్తూరు రూ.55,000 , ఇక విజయవాడ రూ.54,650. విశాఖపట్నం రూ. 54,650, బెంగళూరులో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 ఉంది. సాధారణంగా దేశంలోని చాలా నగరాల్లో ఇదే రేటు ఉంటుంది. వేతనాలు, ఇతర ఛార్జీలు మొదలైన వాటి కారణంగా బంగారం దుకాణం నుండి దుకాణానికి ధర మారవచ్చు.

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర..

బెంగళూరులో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620లుగా ఉంది. చెన్నై రూ.60,00, ముంబై రూ.59,620, ఢిల్లీ రూ.59,770, కోల్‌కతా రూ.59,620, హైదరాబాద్ రూ.59,620, కేరళ రూ.59,620, పుణె రూ.59,620, అహ్మదాబాద్ రూ.59,670, జైపూర్ రూ.59,770, లక్నో రూ.59,770, లక్నో రూ.59,770 మదురై రూ.60,000 కోయంబత్తూరు రూ.60,000 , విజయవాడ రూ. 59,620 ఉంది. విశాఖపట్నంలో రూ.59,620గా ఉంది.

దేశంలో వెండి ధరలు..

ఇక దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో వెండి ధరలు పరిశీలించినట్టయితే..ఈ రోజు అంటే గురువారం జులై13న వెండి ధరలో తగ్గుదల నమోదైంది. బుధవారం కిలో వెండి రూ.77,100 ఉండగా, ఈరోజు గురువారం రూ.77,000గా ఉంది.

ఈ రోజు భారతీయ ప్రధాన నగరాల్లో వెండి ధరలు

నగరం 10 గ్రాములు 100 గ్రాములు 1 కి.గ్రా

చెన్నై రూ. 770 రూ. 7,700 రూ.77000.00

ముంబై రూ. 736 రూ.7,360 రూ. 73600.00

ఢిల్లీ రూ. 736 రూ. 7,360 రూ. 73600.00

కోల్‌కతా రూ. 736 రూ. 7,360 రూ. 73600.00

బెంగళూరు రూ. 730 రూ. 7,300 రూ. 73000.00

హైదరాబాద్ రూ. 770 రూ. 7,700 రూ. 77000.00

కేరళ రూ. 770 రూ. 7,700 రూ. 77000.00

విజయవాడ రూ. 770 రూ. 7,700 రూ. 77000.00

విశాఖపట్నం రూ. 770 రూ. 7,700 రూ. 77000.00

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!