Viral Video: వామ్మో.. ఎందీలొల్లి.. రైలులో రెచ్చిపోయిన మహిళలు.. చెప్పులు తెగిపోయేలా..

రైలు కంపార్ట్‌మెంట్‌ను యుద్ధభూమిగా మార్చేశారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్టుకుని అలిసిపోయిన మహిళలు వారికి వారిగానే యుద్ధాన్ని ముగించారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీడియో విరామం లేకుండా చక్కర్లు కొడుతోంది.

Viral Video: వామ్మో.. ఎందీలొల్లి.. రైలులో రెచ్చిపోయిన మహిళలు.. చెప్పులు తెగిపోయేలా..
Women Throwing Slippers
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2023 | 12:59 PM

ఆడవాళ్ల మజాకా..! అని..లోకల్‌ ట్రైన్‌లో మహిళ ముష్టి యుద్ధం చూస్తే మీరు దీన్ని ఖచ్చితంగా నిజమని అంగీకరిస్తారు.. రెండు కొప్పులు ఒకేచోట ఇమడలేవన్న మాట పెద్దలు ఊరికే చెప్పలేదు. అందుకు తగ్గట్టుగానే తరచూ ఆడవాళ్ల మధ్య కొట్లాటలు, సిగపట్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఇప్పుడు కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోలు గుంపులుగా ఉన్న మహిళలు అరుపులు, కేకలు వేసుకుంటూ బీభత్సం చేశారు. చెప్పులు సహా చేతికి దొరికిన వస్తువులతో కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

ట్విటర్ యూజర్ ఆయుషి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోను బట్టి అది రైలులో లేడీస్ కోచ్‌గా కనిపించింది. ఎందుకంటే అక్కడున్న వారంతా ఆడవాళ్లే ఉన్నారు. కానీ, ఏం జరిగిందో ఏమో..రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం వీర కుమ్ముడు కుమ్మేసుకున్నారు. రైలు కంపార్ట్‌మెంట్‌ను యుద్ధభూమిగా మార్చేశారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్టుకుని అలిసిపోయిన మహిళలు వారికి వారిగానే యుద్ధాన్ని ముగించారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం వీడియో విరామం లేకుండా చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియో నెటిజన్లకు మాత్రం వినోదాన్ని పంచింది. పోస్ట్‌ చూసిన నెటిజన్లు మహిళల ముష్టి యుద్ధంపై భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. పోస్ట్ కింద చాలా మంది సరదా కామెంట్స్ పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
కుర్ర క్రికెటర్‌తో గొడవ.. కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు
కుర్ర క్రికెటర్‌తో గొడవ.. కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు
నడవలేని స్థితిలో బిగ్‏బాస్ బ్యూటీ..
నడవలేని స్థితిలో బిగ్‏బాస్ బ్యూటీ..
మగవారి కంటే మహిళలే ఎక్కువ స్ట్రెస్ ఫీలవుతున్నారు..! తాజా సర్వేలో
మగవారి కంటే మహిళలే ఎక్కువ స్ట్రెస్ ఫీలవుతున్నారు..! తాజా సర్వేలో