Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..
Gold Prices Today(08-02-2021): కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 56వేలకు వరకు చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం ...
Gold Prices Today(08-02-2021): కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 56వేలకు వరకు చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం 48 వరకు దిగి వస్తోంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఇక దేశీయంగా గత ఐదారు రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోన్న బంగారం ధర సోమవారం పది రూపాయల మేర తగ్గింది. బడ్జెట్ తో తగ్గించిన దిగుమతి సుంకంతో పసిడి కొంత మేర దిగి వచ్చింది. అయితే బంగారం కొనుగోలు పెరిగితే..మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించినట్లుగానే జరుగుతుంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,410 ఉంది. అలాదే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,730 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,490 ఉంది. ఇక కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత