Gold Price Today: దేశంలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Price Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే..

Gold Price Today: దేశంలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2022 | 6:23 AM

Gold Price Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా 10 గ్రాముల ధరపై స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. ఇక మే 28న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,090 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఊర.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద నమోదైంది.

ఇక పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, ముంబైలో రూ.62,150 ఉంది, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,150 ఉండగా, కోల్‌కతాలో రూ.62,150 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్‌ ధర రూ.66,600 ఉండగా, హైదరాబాద్‌లో రూ.66,600 ఉంది. ఇక కేరళలో రూ.66,600 ఉండగా, విజయవాడలో రూ.66,600 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి