Flipkart: హోమ్ సర్వీస్ రంగంలోకి దిగిన ఫ్లిప్ కార్ట్.. ఏ రకాల సేవలు అందిస్తుండంటే..
Flipkart: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హోమ్ సర్వీస్ రంగంలోకి చాపకింద నీరులా ప్రవేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకోండి.
Flipkart: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హోమ్ సర్వీస్ రంగంలోకి చాపకింద నీరులా ప్రవేశించింది. ఇప్పటి వరకూ ఈ రంగంలో అర్బన్ కంపెనీ వంటి కంపెనీలు తమ సేవలను అందిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.
Published on: May 27, 2022 08:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos