Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Mar 28, 2023 | 6:24 AM

దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చి 28న తులం బంగారంపై రూ.140 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు నగరాలను బట్టి మారుతుంటాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,400 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,690 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,880 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,690 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,780 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,690 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,690 ఉంది.
  • కేరళలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,690 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ76,000 ఉండగా, ముంబైలో రూ.79,300 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 ఉండగా, కోల్‌కతాలో రూ.73,300 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.76,000 ఉంది. ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కేరళలో రూ.76,000 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు..!
పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు..!
ఛాంపియన్ సౌతాఫ్రికాపై కాసుల వర్షం.. టీమిండియాకు ఎన్ని కోట్లంటే?
ఛాంపియన్ సౌతాఫ్రికాపై కాసుల వర్షం.. టీమిండియాకు ఎన్ని కోట్లంటే?
వామ్మో.. శరీరంలో అది పెరిగితే మోకాళ్ల నొప్పులు వస్తాయా..?
వామ్మో.. శరీరంలో అది పెరిగితే మోకాళ్ల నొప్పులు వస్తాయా..?
రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!