AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా.?

గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర, శనివారం మళ్లీ పెరిగింది. అయితే ఈ పెరుగుదల స్వల్పమేనని చెప్పాలి. గడిచిన మూడు రోజులుగా తులంపై రూ. 10 వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు రూ. 10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కి చేరింది...

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా.?
Gold Price Today
Narender Vaitla
|

Updated on: Feb 17, 2024 | 6:37 AM

Share

గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర, శనివారం మళ్లీ పెరిగింది. అయితే ఈ పెరుగుదల స్వల్పమేనని చెప్పాలి. గడిచిన మూడు రోజులుగా తులంపై రూ. 10 వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు రూ. 10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది. మరి దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,260గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,450 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థి రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,300గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,610కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,850 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,300గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,11గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,300గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలో కూడా పెరుగుదల కనిపించింది. గడిచిన మూడు రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 75,700కి చేరింది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది. ఇక చెన్నై, హైదరారాబాద్‌, విజయవాడ, విశాఖ, కేరళలో కిలో వెండి ధర రూ. 77,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..