Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందో తెలుసా?

మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఆగస్టు 17వ తేదీ దేశీయంగా తులం బంగారం ధరపై 100 నుంచి రూ.200 రూపాయల వరకు ఎగబాకింది. అయితే బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 17, 2024 | 6:26 AM

మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఆగస్టు 17వ తేదీ దేశీయంగా తులం బంగారం ధరపై 100 నుంచి రూ.200 రూపాయల వరకు ఎగబాకింది. అయితే బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,780 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  7. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.
  8. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,630 ఉంది.

కిలో కిలో వెండి ధరపై స్వల్పంగా అంటే వంద రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం వెండి ధర రూ.84,100 వద్ద ఉంది. అయితే చెన్నై, హైదరాబాద్‌, కేరళలలో రూ.89,100 ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.84,100 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..