AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు..!

దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలో పెరుగదల కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత బంగారం ధరలు అమాంతంగా దిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో కాస్త పెరుగుదల కనిపించినా.. గత వారం రోజులుగా కంటిన్యూగా తగ్గుతూనే..

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు..!
Gold
Subhash Goud
|

Updated on: Sep 05, 2024 | 6:25 AM

Share

దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలో పెరుగదల కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత బంగారం ధరలు అమాంతంగా దిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో కాస్త పెరుగుదల కనిపించినా.. గత వారం రోజులుగా కంటిన్యూగా తగ్గుతూనే ఉంది. మన దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది.

ఎందుకంటే ధరలు తగ్గడంతో డిమాండ్‌ మరింతగా ఉంటుందని, అందుకే బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక తాజాగా సెప్టెంబర్‌ 5న దేశంలో బంగారం, వెండి మరోసారి తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.84,900 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,900 వద్ద కొనసాగుతోంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్