AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన గోల్డ్.. తులం ఎంత పెరిగిందంటే?

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు బంగారం కొనాలనే ప్లాన్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారం ఉంటే ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈరోజు (3 అక్టోబర్ 2024) బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం.. నేడు పెరిగింది.

Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన గోల్డ్.. తులం ఎంత పెరిగిందంటే?
Gold Price Today
Venkata Chari
|

Updated on: Oct 03, 2024 | 7:04 AM

Share

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు బంగారం కొనాలనే ప్లాన్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారం ఉంటే ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈరోజు (3 అక్టోబర్ 2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం తగ్గింది. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం.. నేడు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గుర్తించాలి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,460.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,460 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,160, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,610 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,890 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,890 వద్ద నమోదైంది.

➦ ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,460 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,460 ఉంది.

➦ ఇక బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండి మాత్రం తగ్గింది. సిల్వర్‌ ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,900 వద్ద ఉంది.

అయితే పైన పేర్కొన్న ఈ బంగారం ధరలు జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపి ఉండవు. మీరు కొనుగోలు చేసిన తర్వాత వేరేగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే