Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా ? ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉందంటే..
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభ సమయం అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభ సమయం అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు సోమవారం ఉదయం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,010 దగ్గరకు చేరింది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే… బంగారం ధరలో కాస్తా మార్పులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ లో ఎలాంటి మార్పు జరగలేదు. హైదరాబాద్, డిల్లీ వంటి పట్టణాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,170 దగ్గర కోనసాగుతుంది.
2. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.రూ.44,160 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170 గా ఉంది.
3. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.40,420 దగ్గరగా ఉంది.
4. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.45,010 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.46,010 గా కోనసాగుతుంది.
5. అటు చెన్నై మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,530 దగ్గరా కోనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,570గా ఉంది.
రాబోయో కాలంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా ? లేదా తగ్గుతాయా ? అనే సందేహాల మధ్య నిపుణులు సామాన్యులకు షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. రాబోయే కాలంలోతర గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక బాంగారం ధరపై అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసడి ధరపై ప్రభావం చూపుతాయి.
Also Read: EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..
RTGS: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. నేడు 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..?