Gold And Silver Price: బంగారం ప్రియులకు శుభవార్త, భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్.. తులం ధర ఎంత ఉందంటే..

బంగారం కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. బుధవారం గోల్డ్‌ రేట్స్‌ తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు తగ్గాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌ కావడం, బంగారానికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలోనూ ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు..

Gold And Silver Price: బంగారం ప్రియులకు శుభవార్త, భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్.. తులం ధర ఎంత ఉందంటే..
Gold And Silver Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 30, 2022 | 6:41 AM

బంగారం కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. బుధవారం గోల్డ్‌ రేట్స్‌ తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు తగ్గాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌ కావడం, బంగారానికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలోనూ ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. బుధవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ. 53,040 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 48,610 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,880 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,460 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ. 53,630 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 49,160 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 52,930 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,880 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,460 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 24 క్యారెట్ల బంగారం రూ. 52,850 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,450గా నమోదైంది.

* సాగర తీరం విశాఖలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,450 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

బుధవారం వెండి ధరల్లో మార్పులు కనిపించలేవు. మంగళవారం కిలో వెండిపై ఏకంగా రూ. 600 పెరగగా బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషాయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,100 కాగా, విజయవాడలో, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 68,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!