AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా..

దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. దేశంలో శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,680 ఉంది. భారతదేశంలో బంగారం, వెండి ధరలు..

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా..
Subhash Goud
|

Updated on: Oct 05, 2024 | 6:20 AM

Share

దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. దేశంలో శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,680 ఉంది. భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలలో కనిపించే ధోరణిని నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అక్టోబర్‌ 05నన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,360 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,830 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 ఉంది.

దేశంలో ఢిల్లీ తప్ప అన్ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక వెండి విషయానికొస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.94,900 వద్ద కొనసాగుతోంది.

ఈ బంగారం ధరలు నగరాలను బట్టి మారవచ్చు. పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..