AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today: షాకిస్తూ పైపై కి చేరుకుంటున్న పసిడి ధరలు, స్వల్పంగా తగ్గిన వెండిలు.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్ల కూడా ధరలపై ప్రభావన్ని చూపిస్తాయి. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి ఎంపిక. అంతేకాదు గత కొంతకాలంగా పసిడితో వెండి పోటీ పడుతోంది. అందుకనే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఈ నేపద్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Silver Rate Today: షాకిస్తూ పైపై కి చేరుకుంటున్న పసిడి ధరలు, స్వల్పంగా తగ్గిన వెండిలు.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. కిలోపై ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర 1 లక్షా 28 వేల రూపాయల వద్ద ఊగిసలాడుతోంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలోకు 1 లక్షా 38 వేల వద్ద ఉంది.
Surya Kala
|

Updated on: Aug 30, 2025 | 6:48 AM

Share

భారతీయులకు బంగారం ఒక స్థిరమైన ఆస్తి.. ఆర్ధిక భరోసా ఇచ్చే ఒక లోహం. అందుకనే ఏ చిన్న సందర్భం వచ్చినా శక్తి తగిన విధంగా బంగారం కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. కాలక్రమంలో ముదుపరులు బంగారాన్ని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. అయితే మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరలు భారతీయ ధరలను కూడా ప్రభావితం చేస్తాయి. డాలర్ బలపడితే.. బంగారం ధర తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్ల కూడా ధరలపై ప్రభావన్ని చూపిస్తాయి. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి ఎంపిక. అంతేకాదు గత కొంతకాలంగా పసిడితో వెండి పోటీ పడుతోంది. అందుకనే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఈ నేపద్యంలో ఈ రోజు (ఆగష్టు 30వ తేదీ) శనివారం.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లోని ఈ రోజు(ఆగష్టు 30వ తేదీ) శనివారం బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయంటే

24 క్యారట్లమేలిమి బంగారం అంటే 99.9 స్వచ్ఛమైన బంగారం రూ. 10లు పెరిగి రూ. 1,03,320లకు చేరుకుంది. 22 క్యారెట్లు .. 916 స్వచ్ఛతమైన బంగారం రూ. 10లు పెరిగి రూ. 94,710లకు చేరుకుంది.

ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై 24 క్యారట్లమేలిమి బంగారం ధర రూ. 103320, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94710

ముంబై 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 103320 రూ. 94710

ఢిల్లీ 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10,347 రూ. 9,486

కోల్‌కతా 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 103320 రూ. 94710

బెంగళూరు 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 103320 రూ. 94710

కేరళ 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 103320 రూ. 94710

నేటి వెండి ధరలు

బంగారం తర్వత వెండి లోహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగానే ఉంటాయి. తరతరాలుగా వెండికి మంచి ఆదరణ ఉంది. గత కొంత కాలంగా వెండి ని కూడా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడి బాటలో వెండి ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వెండి ఒక అద్భుతమైన ఎంపిక. ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి రూ. 1,29,800లకు చేరుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..