AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Diwali Sale: పండగే పండగ.. కేవలం రూ.5,499కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను మీ సొంతం చేసుకోవచ్చు. థామ్సన్ తమ స్మార్ట్ టీవీల ధరలను భారీగా తగ్గించింది. ఈ సేల్‌లో కేవలం రూ. 5,499 నుంచే టీవీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 43, 65 ఇంచెస్ టీవీలు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

Flipkart Diwali Sale: పండగే పండగ.. కేవలం రూ.5,499కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్
Thomson Smart Tvs Start At Rs 5,499
Krishna S
|

Updated on: Oct 13, 2025 | 2:58 PM

Share

మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా..? అయిదే ఇది మీకు మంచి అవకాశం. దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన ప్రత్యేక సేల్‌లో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభిస్తోంది. థామ్సన్ తన స్మార్ట్ టీవీల ధరలను బాగా తగ్గించింది. థామ్సన్ టీవీలు కేవలం రూ. 5,499 నుంచే మొదలవుతున్నాయి. చిన్న 24 ఇంచెస్ టీవీ నుంచి పెద్ద 75 ఇంచెస్ టీవీ వరకు అన్నీ తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.

రూ. 5,499కే స్మార్ట్ టీవీ మోడల్స్

థామ్సన్ 24 ఇంచెస్ స్క్రీన్ సైజు గల స్మార్ట్ టీవీని కేవలం రూ. 5,499కే కొనుగోలు చేయవచ్చు. అదే థామ్సన్ మరో మోడల్ రూ. 5,999 కి లభిస్తుంది. ఇకపై 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 6,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.

పెద్ద టీవీల ధరలు కూడా తగ్గాయి..!

పెద్ద సైజు టీవీలు కావాలంటే, వాటి ధరలు కూడా చాలా తగ్గాయి:

40 ఇంచెస్ LED స్మార్ట్ టీవీ: రూ. 12,499 నుంచి

43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ: రూ. 13,499 నుంచి

50 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ: రూ. 22,199 నుంచి

65 ఇంచెస్ స్మార్ట్ టీవీ: రూ. 38,999 నుంచి

అంతేకాకుండా క్వాంటం ఎల్‌డీ టీవీ సిరీస్‌లో పెద్ద టీవీలు కూడా ధర తగ్గాయి. 65 ఇంచెస్ మోడల్ రూ. 57,999 కు, 75 ఇంచెస్ మోడల్ రూ. 84,999కే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ యొక్క ఆల్ఫా, AQI, RT సిరీస్ స్మార్ట్ టీవీలు ఈ సేల్‌లో అత్యంత సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అదనంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బ్యాంక్ డిస్కౌంట్లు కూడా వినియోగదారులకు మరింత ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

జీఎస్టీ తగ్గింపు తర్వాత తమ స్మార్ట్ టీవీల ధరలను వేల రూపాయలు తగ్గించినట్లు థామ్సన్ తెలిపింది. మొత్తం మీద దీపావళి సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ ఒక గొప్ప పండగ ఆఫర్‌ను అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..