AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hill Broom Cultivation: రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!

Hill Broom Cultivation: వ్యవసాయం కోసం ఋణాలకోసం వేచి చూసి.. : వ్యవసాయం కోసం బ్యాంకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారిన సాధారణ రైతు తానెంటో నిరూపించుకోవాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న కొద్దపాటి బంగారు ఆబరణాలు తాకట్టు పెట్టి కొద్దిపాటి...

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Dec 05, 2025 | 3:08 PM

Share
 Hill Broom Cultivation: మెదడుకు పదును పెట్టాలే కానీ వ్యాపారానికి కాదేది ఆటంకం అని ఓ కొండ రెడ్డి రైతు నిరూపించాడు. వినూత్నంగా ఆలోచించి లక్షల్లో సపాదన ఆర్జిస్తున్నాడు. గతంలో గంజాయి తోటకు నీళ్ళు పోయాడానికి కూలికి వెళ్ళే స్థాయి నుండి ప్రస్తుతం ఆదర్శంగా వ్యవసాయం చేసే స్థాయికి ఎదిగాడు. తను చేసే వ్యవసాయం ఏంటో విన్నారంటే అవాక్కవాల్సిందే. బుర్రలో గుజ్జు వాడాలే కానీ ఎన్నో ఉపాయాలు ఆచరణలో పెట్టవచ్చు అని చెప్పకనే చెపుతున్నాడు ఈ రైతు.

1 / 5
 వ్యవసాయం కోసం ఋణాలకోసం వేచి చూసి.. : వ్యవసాయం కోసం బ్యాంకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారిన సాధారణ రైతు తానెంటో నిరూపించుకోవాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న కొద్దపాటి బంగారు ఆబరణాలు తాకట్టు పెట్టి కొద్దిపాటి డబ్బు సేకరించాడు. కూలీలకు పని కల్పించాడు. విత్తనాల సేకరణ చేశాడు. ఆ విత్తనాలతో తనకున్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం ప్రారంభించాడు. కొండల నుండి జాలువారే కాలువలను తను సాగు చేస్తున్న పొలం వైపు నీళ్ళను మళ్లించాడు. ఇంకేముంది కేవలం ఒక్క సంవత్సరం పెట్టుబడితో ప్రతి ఏటా పంట బంగారంలా పండుతోంది. ఏటా పెట్టుబడి లేదు. ఎరువులు అవసరం లేదు. పురుగు మందుల ఖర్చు లేదు. ప్రతి ఏటా కుప్ప నూర్చడం మాత్రమే తన వంతైంది. ఏటా సుమారు రూ లక్షల్లో ఆదాయం పొందితున్నాడు.

2 / 5
 అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బచ్చులురు గ్రమానికి చెందిన సుబ్బి రెడ్డి ఓ కొండరెడ్డి తెగకు చెందిన రైతు. ప్రభుత్వం నుండి ఏదైనా వ్యవసాయ రుణాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ వస్తే వాటిని పొందేందుకు నానాయాతన పడుతుందేవాడు. ఇలా కొంత కాలం గడిచాక అతడికి కొత్త ఆలోచన రేకెత్తింది. వినూత్నంగా ఆలోచించాడు. ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూడటం మానేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీకి సుమారు రూ.6 లక్షల వరకు సేకరించాడు.

3 / 5
 కొందరు గ్రామస్తులతో అడవిలో కొండ చీపుర్ల విత్తనాలను సేకరించాడు. ఆవిత్తనాలను తనకున్న సుమారు 10 ఎకరాల పొలంలో చల్లి సేద్యం చేశాడు. అప్పటి నుండి తన పొలంలో ప్రతి ఏటా కొండ చీపుర్ల పంట పండుతోంది. తన ఇంట్లో కనక వర్షం కురుస్తోంది. ఒక్క ఏడాది చేసిన సేద్యంతో ప్రతి ఏటా కొండ చీపుర్లు కోస్తూ పెద్దమొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నాడు.

4 / 5
 కోసిన మొదల్లే మళ్ళీ మళ్ళీ పిలకలు వస్తూ ప్రతిఏటా కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో స్థానిక రైతులు ఇతడి వ్యవసాయం చూసి అవక్కావుతున్నారు. ఇలా కూడా వ్యవసాయం చేయవచ్చా అని ముక్కున వేసేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్దికంగా వెనుకబడిన రైతులకు ఆదర్శంగా నిలిస్తున్నాడు. ఇలాంటి రైతులను ప్రశంసించాల్సిందే.

5 / 5
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే