AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా.? నిబంధనలు ఏం చెబుతున్నాయి..

రైలులో మద్యం తీసుకెళ్లడ పూర్తిగా నిషిద్ధమని నిబంధనలు చెబుతున్నారు. దీనికి కారణం ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉండడమే. ఒకవేళ రైళ్లో పొరపాటున మంటలు చెలరేగితే మద్యం ఉండడం వల్ల మంటలు మరింత వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అదుకే రైళ్లలో మద్యం తీసుకెళ్లడాన్ని నిషేధిచారు. ఇక మద్యం సేవించిన తర్వాత తోటి ప్రయాణికులకు...

Indian Railway: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా.? నిబంధనలు ఏం చెబుతున్నాయి..
Indian Railway
Narender Vaitla
|

Updated on: Sep 30, 2024 | 7:13 PM

Share

రైలు ప్రయాణానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అధికారులు చెబుతుంటారు. ముఖ్యంగా ప్రయాణం చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లకూడదని చెబుతుంటారు. అయితే రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్లొచ్చా.? అనే సందేహం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇంతకీ రైలు ప్రయాణంలో మద్యాన్ని తీసుకెళ్తే ఏమవుతుంది.? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రైలులో మద్యం తీసుకెళ్లడ పూర్తిగా నిషిద్ధమని నిబంధనలు చెబుతున్నారు. దీనికి కారణం ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉండడమే. ఒకవేళ రైళ్లో పొరపాటున మంటలు చెలరేగితే మద్యం ఉండడం వల్ల మంటలు మరింత వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అదుకే రైళ్లలో మద్యం తీసుకెళ్లడాన్ని నిషేధిచారు. ఇక మద్యం సేవించిన తర్వాత తోటి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మద్యాన్ని రైళ్లలో అనుమతించరు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో మద్యంప సిషేధం ఉన్న నేపథ్యంలోనే కూడా మద్యం తీసుకెళ్లడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

రైల్వే నిబంధనల ప్రకారం రైళ్లలో మద్యం తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. రైలులో సీల్ చేసిన సీసా లేదా తెరిచిన మద్యం ఏ రూపంలోనైనా తీసుకెళ్లిన అది నేరమే అవుతుంది. ఒకవేళ మద్యాన్ని తీసుకెళ్తే.. ల్వే చట్టం 1989 సెక్షన్ 165 ప్రకారం చర్య తీసుకోవచ్చు . ఈ నిబంధన ఉల్లంఘిస్తే.. 500 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు . అలాగే, కొన్ని సందర్భాల్లో , ప్రయాణీకుడికి 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి.

ఇక మద్యంతో పాటు మరికొన్ని వస్తువులను కూడా రైళ్లకు అనుమతించరు. వీటిలో స్టవ్‌లు , గ్యాస్ సిలిండర్లు , మండే రసాయనాలు , క్రాకర్స్‌, యాసిడ్స్‌, దుర్వాసన వచ్చే వస్తువులు వంటి వాటిని కూడా రైలులో తీసుకెళ్లడం నిషేధమని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్