AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL నుంచి సూపర్‌హిట్‌ ప్లాన్‌.. అతి చౌకైన రీఛార్జ్‌తో 35 రోజుల వ్యాలిడిటీ!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 35 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌ సరసమైన ప్లాన్. ప్లాన్‌లో తన కస్టమర్‌లకు వాయిస్ కాల్, డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్‌ కస్టమర్‌లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే,

BSNL నుంచి సూపర్‌హిట్‌ ప్లాన్‌.. అతి చౌకైన రీఛార్జ్‌తో 35 రోజుల వ్యాలిడిటీ!
Bsnl
Subhash Goud
|

Updated on: May 18, 2024 | 4:46 PM

Share

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 35 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌ సరసమైన ప్లాన్. ప్లాన్‌లో తన కస్టమర్‌లకు వాయిస్ కాల్, డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్‌ కస్టమర్‌లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

రూ. 107 రీఛార్జ్ ప్లాన్:

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.107 ప్లాన్ వాలిడిటీ 35 రోజులు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 3GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లలో ఒకటి. డేటా పరిమితి ముగిసిన తర్వాత దాని వేగ పరిమితి 40kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ ఒక నెల కంటే ఎక్కువ వాలిడిటీని ఇస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్ సేవను పొందుతారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో 35 రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్ సేవ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమమైనది

తక్కువ ఖర్చుతో తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్లాన్ కోసం చూస్తున్న BSNL కస్టమర్‌లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో 200 నిమిషాల కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ మీ SIMని 35 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఇదే ఈ ప్లాన్ ప్రత్యేకత. మీరు తక్కువ డేటాతో చౌక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు సహాయం చేస్తుంది. రూ.107 రీఛార్జ్‌ ప్లాన్‌తో 35 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రోజుకు కేవలం 3 రూపాయలు మాత్రమే పడుతుందని భావించవచ్చు. అతి తక్కువ ప్లాన్‌తో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్‌ అద్భుతంగా పని చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!