Fixed Deposit: పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
సీనియర్ సిటిజన్లు సురక్షితమైన పెట్టుబడి కోసం సుదీర్ఘకాలం చూస్తున్నట్లయితే 5 సంవత్సరాల పన్ను ఆదా ఎఫ్‌డీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సెక్షన్ 80C కింద ఐదేళ్ల ఎఫ్‌డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా డబ్బు సురక్షితంగా ఉంటుంది. మంచి రాబడి ఉంటుంది. 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ రేట్లు ఇక్కడ తెలుసుకోండి..
సీనియర్ సిటిజన్లు సురక్షితమైన పెట్టుబడి కోసం సుదీర్ఘకాలం చూస్తున్నట్లయితే 5 సంవత్సరాల పన్ను ఆదా ఎఫ్‌డీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సెక్షన్ 80C కింద ఐదేళ్ల ఎఫ్‌డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా డబ్బు సురక్షితంగా ఉంటుంది. మంచి రాబడి ఉంటుంది. 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ రేట్లు ఇక్కడ తెలుసుకోండి.
ఈ బ్యాంకుల ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ:
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 7%
- ఐసీఐసీఐ బ్యాంక్ -5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 7%
- యాక్సిస్ బ్యాంక్ – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 7%
- కెనరా బ్యాంక్ – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6.7%
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6.7%
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6.5%
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6.5%
- బ్యాంక్ ఆఫ్ బరోడా – 5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6.5%
- ఇండియన్ బ్యాంక్ – 5 సంవత్సరాల FDపై వడ్డీ రేటు: 6.25%
- బ్యాంక్ ఆఫ్ ఇండియా -5 సంవత్సరాల ఎఫ్‌డీపై వడ్డీ రేటు: 6%
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి