Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 25 కార్ల జాబితా.. అగ్రస్థానంలో ఏ కారో తెలుసా..?

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ కార్లు అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఈ కంపెనీ కార్లు సరసమైన ధర, మంచి మైలేజీకి ఇస్తుండటంతో ఎంతో మంది ఇష్టపడతారు..

Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 25 కార్ల జాబితా.. అగ్రస్థానంలో ఏ కారో తెలుసా..?
Best Selling Cars
Follow us
Subhash Goud

|

Updated on: Jul 20, 2023 | 6:00 AM

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ కార్లు అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఈ కంపెనీ కార్లు సరసమైన ధర, మంచి మైలేజీకి ఇస్తుండటంతో ఎంతో మంది ఇష్టపడతారు. గత జూన్‌లో కూడా మారుతీ అత్యధిక కార్లను విక్రయించింది. దీని తరువాత, హ్యుందాయ్ రెండవ నంబర్‌లో ఉంది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ. జూన్ 2023లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 25 కార్ల జాబితా విడుదలైంది. ఇందులో మారుతి వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో ఉంది.

టాప్-25 బెస్ట్ సెల్లింగ్ కార్లు (జూన్ 2023)

  1. మారుతీ వ్యాగన్ ఆర్- 17,481 యూనిట్లు అమ్మకం
  2. మారుతీ స్విఫ్ట్- 15,955 యూనిట్లు
  3. హ్యుందాయ్ క్రెటా- 14,447 యూనిట్లు
  4. మారుతీ బాలెనో- 14,077 యూనిట్లు
  5.  టాటా నెక్సాన్- 13,827 యూనిట్లు
  6. హ్యుందాయ్ వెన్యూ 11,606 యూనిట్లు
  7. మారుతి ఆల్టో- 11,323 యూనిట్లు
  8. టాటా పంచ్- 10,990 యూనిట్లు
  9. మారుతి బ్రెజ్జా- 10,578 యూనిట్లు
  10. మారుతి గ్రాండ్ విటారా- 10,486 యూనిట్లు
  11. మారుతి ఈకో- 9354 యూనిట్లు
  12. మారుతి డిజైర్ – 93.224 యూనిట్లు
  13. మహీంద్రా బొలెరో – 8686 యూనిట్లు
  14. మహీంద్రా స్కార్పియో N+ క్లాసిక్ – 8648 యూనిట్లు
  15. మారుతి ఎరిటిగా – 8422 యూనిట్లు
  16. టయోటా ఇన్నోవా – 8361 యూనిట్లు
  17. టాటా టియాగో – 8135 యూనిట్లు
  18. కియా కేరెన్స్ – 8047 యూనిట్లు
  19. మారుతీ ఫ్రాంక్స్ – 7991 యూనిట్లు
  20. కియా సోనెట్ – 7722 యూనిట్లు
  21. టాటా ఆల్ట్రోజ్ – 7250 యూనిట్లు
  22. హ్యుందాయ్ గ్రాండ్‌ ఐ10 -6321 యూనిట్లు
  23. హ్యుందాయ్ i20 – 6162 యూనిట్లు
  24. మహీంద్రా XUV700 – 5391 యూనిట్లు
  25. మహీంద్రా XUV300 – 5094 యూనిట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..