Fixed Deposit: మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఏ బ్యాంకులు అందిస్తున్నాయి?

బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. మే 2022 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును..

Fixed Deposit: మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఏ బ్యాంకులు అందిస్తున్నాయి?
Fixed Deposit
Follow us

|

Updated on: Nov 13, 2022 | 8:27 AM

బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. మే 2022 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పదే పదే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెంచింది. చాలా మంది రుణదాతలు ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నారు. సెప్టెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా మందికి మంచి పెట్టుబడి ఎంపిక. మీరు కూడా రాబోయే రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఏ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల పీఫ్‌డీపై ఉత్తమ వడ్డీ రేటును పొందుతారో తెలుసుకోండి.

  1. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ప్రస్తుతం, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మూడేళ్ల కాలవ్యవధితో ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.
  2. డీసీబీ బ్యాంక్: ప్రస్తుతం ఈ ప్రైవేట్ బ్యాంక్‌లో మూడేళ్ల ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ అందుతోంది.
  3. బంధన్ బ్యాంకు: ఈ ప్రైవేట్ బ్యాంక్‌లో మీరు ప్రస్తుతం మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీని పొందుతారు.
  4. సిటీ యూనియన్ బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్‌డీలపై 7.00 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కరూర్ వైశ్యా బ్యాంక్: Bank FD Rates, FD Interest Rate, FD Rates, Fixed Deposit Interest Rate, FD Rate, Bank Account ప్రస్తుతం, ఈ బ్యాంకులో మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీని పొందుతున్నారు.

ఇది కాకుండా ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పోస్టాఫీసులో ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం మీరు పోస్టాఫీసుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ లాగానే పోస్టాఫీసు కూడా మీకు ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ సౌకర్యం కల్పిస్తుంది. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు అంటారు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది, అయితే త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఒక సంవత్సరం పాటు డబ్బును ఫిక్స్ చేస్తే, మీకు 5.50% చొప్పున వడ్డీ ఇవ్వబడుతుంది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!