Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎన్ని రోజులంటే?

కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టేశాం. అప్పుడే జనవరి నెల కూడా ముగింపునకు వచ్చేసింది..

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎన్ని రోజులంటే?
Bank Holidays
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 25, 2023 | 6:20 PM

కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టేశాం. అప్పుడే జనవరి నెల కూడా ముగింపునకు వచ్చేసింది. ఫిబ్రవరిలోకి అడుగుపెట్టబోతున్నాం కూడా. మరి మనలో ఎంతోమంది నిత్యం ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. వారందరికీ ఇదొక అలెర్ట్. మీకు వచ్చే నెలలో ఏమైనా బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నట్లయితే.. గుర్తించుకోండి.! ఫిబ్రవరిలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ సెలవులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతాయి. ఇందులో మహాశివరాత్రి లాంటి పండుగలతో పాటు రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరి ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా.?

ఫిబ్రవరి 5 – ఆదివారం

ఫిబ్రవరి 11 – రెండో శనివారం

ఫిబ్రవరి 12 – ఆదివారం

ఫిబ్రవరి 15 – లుఇ-నగై-ని పండుగ(మణిపాల్)

ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి

ఫిబ్రవరి 19 – ఆదివారం

ఫిబ్రవరి 20 – మిజోరం రాష్ట్ర దినోత్సవం

ఫిబ్రవరి 21 – లోసార్ పండుగ

ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం

ఫిబ్రవరి 26 – ఆదివారం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?