AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays In March 2024: మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

పండుగల పరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో మహాశివరాత్రితో పాటు హోలీ పండుగ, మరోవైపు, గుడ్ ఫ్రైడే కూడా ఈ నెలలోనే వస్తుంది. అయితే పండగలు, వివిధ కార్యక్రమాల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి నెలలో దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

Bank Holidays In March 2024: మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Subhash Goud
|

Updated on: Feb 24, 2024 | 2:42 PM

Share

పండుగల పరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో మహాశివరాత్రితో పాటు హోలీ పండుగ, మరోవైపు, గుడ్ ఫ్రైడే కూడా ఈ నెలలోనే వస్తుంది. అయితే పండగలు, వివిధ కార్యక్రమాల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి నెలలో దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

మార్చి నెలలో బ్యాంకులకు సెలవులు:

  1. మిజోరంలోని ఐజ్వాల్ నగరంలో మార్చి 1న చాప్చార్ కుత్ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  2. మార్చి 3 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మార్చి 8న మహాశివరాత్రి కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  5. మార్చి 9 రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి.
  6. మార్చి 10 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  7. మార్చి 17 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  8. మార్చి 22న బీహార్ డే సందర్భంగా బీహార్ అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  9. మార్చి 23 నాలుగో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
  10. మార్చి 24 ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  11. మార్చి 25న, హోలీ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  12. మార్చి 26న యయోసాంగ్ భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలోని బ్యాంకులకు సెలవు.
  13. మార్చి 27న హోలీ సందర్భంగా బీహార్‌లోని అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  14. గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  15. మార్చి 31 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..