సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బ్యాంక్ బంద్, నగరాల వారీగా సెలువు రోజులు ఇలా..

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో బ్యాంకులు హాలీడే ప్రకటించారు.

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బ్యాంక్ బంద్, నగరాల వారీగా సెలువు రోజులు ఇలా..
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2023 | 1:02 PM

శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండగ జన్మాష్టమి. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో జన్మాష్టమి సెలవుదినంగా పాటిస్తారు. ఈ పండగను గోకులాష్టమి లేదా శ్రీ కృష్ణ జయంతి అని కూడా అంటారు. ఇది సాధారణంగా భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 6, 7 తేదీలలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. జన్మాష్టమి నాడు ఏయే ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

జన్మాష్టమి: సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బ్యాంక్ బంద్, నగరాల వారీగా సెలువు రోజులు ఇలా..

జన్మాష్టమి: సెప్టెంబరు 6న బ్యాంకులు ఎక్కడ మూతపడతాయి?

* ఒడిశా

ఇవి కూడా చదవండి

* తమిళనాడు

* ఆంధ్రప్రదేశ్

* బీహార్

జన్మాష్టమి: సెప్టెంబర్ 7న బ్యాంక్ బంద్ ఎక్కడ?

* గుజరాత్

* మధ్యప్రదేశ్

* చండీగఢ్

*తెలంగాణ

*  రాజస్థాన్

* సిక్కిం

*  జమ్ము

*  బీహార్

* ఛత్తీస్‌గఢ్

* జార్ఖండ్

* హిమాచల్ ప్రదేశ్

* మేఘాలయ

* శ్రీనగర్

సెప్టెంబర్ బ్యాంక్ సెలవుల జాబితా..

సెప్టెంబర్ 6: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నాలలో బ్యాంకులు మూతపడ్డాయి.

సెప్టెంబర్ 7: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా మరియు శ్రీనగర్ వంటి నగరాల్లో బ్యాంకులు మూసివేయబడ్డాయి.

సెప్టెంబర్ 9: రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెప్టెంబరు 10: ఆదివారం, వారం సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 17: ఆదివారం, వారం సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 18: గణేష్ చతుర్థి నాడు తెలంగాణలో బ్యాంకులు మూతపడనున్నాయి.

సెప్టెంబర్ 19: గణేష్ చతుర్థి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్ బెంగుళూరు, పనాజీలలో బ్యాంకులు మూసివేయబడ్డాయి.

సెప్టెంబరు 20: గణేష్ చతుర్థి మరియు నువాఖై కారణంగా కొచ్చి మరియు భువనేశ్వర్‌లలో బ్యాంకులు మూసివేయబడ్డాయి.

సెప్టెంబరు 22: శ్రీ నారాయణ గురు సమాధి రోజున కొచ్చి, పనాజీ మరియు తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్ 23: రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 24: ఆదివారం, వారం సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 25: శ్రీమంత శంకరదేవ జయంతి సందర్భంగా గౌహతి బ్యాంకులు మూతపడనున్నాయి.

సెప్టెంబర్ 27: మిలాద్-ఎ-షరీఫ్ జమ్మూ, కొచ్చి, శ్రీనగర్ మరియు త్రివేండ్రంలో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబరు 28: ఈద్-ఎ-మిలాద్ కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కాన్పూర్, లక్నో, ముంబై మరియు న్యూఢిల్లీ సహా వివిధ నగరాల్లో బ్యాంకులు మూసివేయబడ్డాయి.

సెప్టెంబరు 29: ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ గ్యాంగ్‌టక్, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని.. ఎక్కడంటే
హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని.. ఎక్కడంటే
స్ట్రీట్ చాయ్ వాలా ఇప్పుడు వ్యాపారవేత్తగా మారిన పాక్ చాయ్ వాలా
స్ట్రీట్ చాయ్ వాలా ఇప్పుడు వ్యాపారవేత్తగా మారిన పాక్ చాయ్ వాలా
ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడు
ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడు
విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ ప్రకటన
విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ ప్రకటన
ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు
ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు
రూ.1.8 లక్షల కోట్లు.. భారత్‌లో ఫెస్టివల్ సీజన్ అంటే అట్లుంటది మరి
రూ.1.8 లక్షల కోట్లు.. భారత్‌లో ఫెస్టివల్ సీజన్ అంటే అట్లుంటది మరి
వీటిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా తీసుకుంటే.. బోలెడన్ని ఉపయోగాలు
వీటిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా తీసుకుంటే.. బోలెడన్ని ఉపయోగాలు
ముట్టుకుంటే మాసిపోయే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ముట్టుకుంటే మాసిపోయే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఆర్‌సీబీ రిటైన్ చేయలే.. ట్రిఫుల్ సెంచరీతో ఊరమాస్ ఇన్నింగ్స్
ఆర్‌సీబీ రిటైన్ చేయలే.. ట్రిఫుల్ సెంచరీతో ఊరమాస్ ఇన్నింగ్స్
తలకు 40 కుట్లు.. ఒళ్లంతా గాయాలు.. ప్రేమను కాదన్నదని...
తలకు 40 కుట్లు.. ఒళ్లంతా గాయాలు.. ప్రేమను కాదన్నదని...
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.