AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమ.. కుడితే నిమిషాల్లో మనిషి ప్రాణం పోతుంది..

మీరు అనేక ప్రత్యేకమైన జంతువుల గురించి వినే ఉంటారు. ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో చీమ కూడా ఒకటి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమకూడా ఉందని మీకు తెలుసా..? దాని కాటువేస్తే.. నిమిషాల్లో మనిషి ప్రాణం పోతుంది. అటువంటి ప్రమాదకరమైన చీమల గురించి, దాని కాటు ఎంత ప్రమాదకరమైందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 06, 2023 | 11:34 AM

Share
ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన చీమ కూడా ఉంది. ఈ చీమ శాస్త్రీయ నామం Myrmecid piriformis, సాధారణ పరిభాషలో దీనిని 'బుల్ డాగ్ యాంట్' అంటారు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమ ఇది.

1 / 5
1936 నుండి ఈ చీమ కాటు కారణంగా చాలా మంది మరణించారు. ఈ చీమ 20 మిమీ పొడవు ఉంటుంది. ఈ చీమ దాడి చేయడానికి దాని స్టింగర్, దవడలను ఉపయోగిస్తుంది.ఈ చీమ కొరికిన కొన్ని నిమిషాల్లో దాని విషం మనిషిని చంపేస్తుంది.

2 / 5
బుల్ డాగ్ చీమల నుండి చివరి మరణం 1988లో జరిగింది. ఈ చీమ భీకర దాడి కారణంగా దీనిని 'బుల్ డాగ్ యాంట్' అంటారు. ఇది చాలా దూకుడుగా ఉంటుంది. అత్యంత వేగంగా దాడి చేస్తుంది.

3 / 5
చీమల పరిమాణం గురించి చూసినట్టయితే.. దాని శరీర పొడవు 20 మిమీ, బరువు 0.015 గ్రాములు. దీని జీవితకాలం 21 రోజులు మాత్రమే. ఈ ప్రమాదకరమైన చీమలు 1793లో కనుగొనబడ్డాయి.

4 / 5
వాటి గూళ్ళు ఎక్కువగా మట్టిలో కనిపిస్తాయి, కానీ అవి కుళ్ళిన చెక్క, రాళ్ల అడుగున కూడా కనిపిస్తాయి. ఈ జాతి చీమలు భూమిలో నివాసం ఉండలేవు.

5 / 5
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా..

మీ ఇంట్లో దోమలు, బొద్దింకలు ఉన్నాయా? ఇలా చేస్తే వెంటనే పరార్‌..

చిన్న ముంబాయిలో రెచ్చిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారులు..

సొరకాయ జ్యూస్ తాగుతున్నారా? ఈ చేదు నిజం తెలుసుకోండి

బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. వీడియో

కనకాంబరం పూలు కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే..!

LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు

మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..

సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు

'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన