Joyalukkas: అభరణాల కొనుగోలుదారులకు జోయాలుక్కాస్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లు

Joyalukkas: అక్షయ తృతీయ రాబోతోంది. పలు ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఇక మే 3వ తేదీన అక్షయ తృతీయను పురస్కరించుకుని జోయాలుక్కాస్‌ జువెలరీ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌..

Joyalukkas: అభరణాల కొనుగోలుదారులకు జోయాలుక్కాస్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 8:19 PM

Joyalukkas: అక్షయ తృతీయ రాబోతోంది. పలు ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఇక మే 3వ తేదీన అక్షయ తృతీయను పురస్కరించుకుని జోయాలుక్కాస్‌ జువెలరీ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రత్యేకంగా గిఫ్ట్‌ వోచర్స్‌ను అందించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ తెలిపింది.

రూ.50,000, అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.2,000 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్‌ వోచర్‌, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. బైబ్యాక్‌ గ్యారంటీతో పాటు జోయాలుక్కాస్‌లో కొనుగోలు చేసిన ఆభరణాలకు సంవత్సరం పాటు ఉచిత బీమా, లైఫ్‌టైమ్‌ ఉచిత మెయింటెనెన్స్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా..? సింపుల్‌ ఇలా చేయండి..!

PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్