AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather Rizta Z: ఏథర్ రిజ్టాలో అదరగొడుతున్న నయా ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్

ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది. ఈ స్కూటర్స్‌లో టచ్ ఇన్‌ఫోటైనమెంట్ స్క్రీన్‌తో వస్తున్నాయి. అయితే ఇందులోని గైడ్ లైన్స్ మాత్రం ఇంగ్లిష్‌లో రావడంతో ఆ భాష రాని వారికి అర్థం కాదు. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా జెడ్ సిరీస్‌లో ఈ గైడ్‌లైన్స్ స్థానిక భాషల్లో వచ్చే ఫీచర్ సెట్ చేశారు. ఏథర్ తీసుకొచ్చిన ఈ నయా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ather Rizta Z: ఏథర్ రిజ్టాలో అదరగొడుతున్న నయా ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్
Ather Rizta Z
Nikhil
|

Updated on: Jan 26, 2025 | 6:15 PM

Share

భారతదేశంలో ప్రముఖ ఈవీ తయారీ కంపెనీ అయిన ఏథర్  ఎనర్జీ తన రిజ్టా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది. ఈ ఈ వీ స్కూటర్ డ్యాష్‌బోర్డ్‌లో ఎనిమిది ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చేలా సూపర్ అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పుడు సేవలను పొందవచ్చు. ఈ ఫీచర్ వల్ల ఇంగ్లిష్ అర్థం కాని వారికి రిజ్టా స్కూటర్ వాడడం సౌకర్యంగా ఉంటుంది. ఈ అప్‌డేట్‌లో మొదట హిందీ భాష ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. తదుపరి మిగిలిన భాషలు కూడా అందుబాటులోకి రానున్నాయి. 

ముఖ్యంగా ఈ మల్టీ లాంగ్వేజ్ స్టాక్ రిజ్టా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం ఇప్పటికే ఉన్న ఏథర్ స్టాక్ ఓటీఏ(ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌తో అందుబాటులో ఉంటుంది. రిజ్టా జెడ్ గురించి ఏథర్‌కు సంబంధించిన టాప్-స్పెక్ ఫ్యామిలీ-ఓరియెంటెడ్ స్కూటర్, రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల ధర రూ. 1,26,499, అలాగే మరో స్కూటర్ రూ. 1,46,499 (రెండూ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. 

ఏథర్ రిజ్టా జెడ్ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 123 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అయితే 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 159 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీకి పరిమితం చేస్తున్నారు. అలాగే ఎల్ఈడీ లైట్లు, టీఎఫ్‌టీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఫాల్ సేఫ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఒకవేళ మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే స్కూటర్ స్మార్ట్ ఎకో, జిప్, ట్రాక్షన్ కంట్రోల్, మొబైల్ ఛార్జింగ్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. కానీ ప్రో ప్యాక్ మీరు దాదాపు రూ. 20,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..