AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం రేటు రూ.82 వేలు దాటింది. ఇక పన్నులు, ఛార్జీలు కలిపితే మరింత ఎక్కువే ఉంటుంది. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి..

Gold Price: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Shaik Madar Saheb
|

Updated on: Jan 26, 2025 | 6:29 AM

Share

కొత్త ఏడాది ప్రారంభం నాటి నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇటీవల కాస్త తగ్గినట్లు అనిపించినా.. అమెరికాలో అలా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేశారో.. లేదో, బంగారం ధరలకు మరింత జోరందుకున్నాయి.. పసిడి ధరలకు రెక్కలొచ్చినట్లు.. తగ్గే ఛాన్సేలేదు అన్నట్లుగా గోల్డ్‌ స్పీడు హైరేంజ్‌లో పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.82 వేల మార్క్ దాటి దూసుకెళ్తోంది.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి..

అయితే.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ.82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ.97,500 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,700, 24 క్యారెట్ల ధర రూ.82,570 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.75,550, 24 క్యారెట్లు రూ.82,420 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,05,000

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,05,000 గా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,500

ముంబైలో రూ.97,500

బెంగళూరులో రూ.97,500

చెన్నైలో రూ.1,05,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..