Budget 2021 Health Care: ఆరోగ్య రంగానికి అధిక కేటాయింపులు… ఆత్మనిర్బర్‌ పేరుతో రూ.2,23,846 కోట్ల నిధులు…

Atmanirbhar Bharat: అందరూ ఊహించినట్లుగానే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించారు.

Budget 2021 Health Care: ఆరోగ్య రంగానికి అధిక కేటాయింపులు... ఆత్మనిర్బర్‌ పేరుతో రూ.2,23,846 కోట్ల నిధులు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 01, 2021 | 2:13 PM

Atmanirbhar Bharat: అందరూ ఊహించినట్లుగానే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించారు. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఆరోగ్య రంగ బడ్జెట్ లక్ష కోట్లు దాటలేదు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకం పేరుతో రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. వ్యాధుల నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.

గత మూడు బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఇలా ఉన్నాయి…

సంవత్సరం        కేటాయింపులు కోట్లలో…

2019 -20              రూ.86,259

2020- 21              రూ.94,452

2021- 22             రూ.2,23,846

Also Read:

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

బడ్జెట్ లైవ్ ఇక్కడ వీక్షించండి: https://tv9telugu.com/live-tv

సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు

హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!

ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ

ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా

ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత

కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్