వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఓటు గల్లంతు
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపూర్ లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్ ఓటు గల్లంతైంది. అనంతపురం హెడ్ క్వార్టర్ష్‌లో ఆయన ఓటు వేసేందుకు వెళ్లగా.. ఓటు లేకపోవడంతో మాధవ్ షాక్ తిన్నారు. నామినేషన్ వేసే సమయంలో ఓటు ఉండగా, రివిజన్ ఓటు లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.