AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెమోక్రసీ ఇచ్చిన వరం.. ఓటు- బ్రహ్మనందం

ఓటు.. ప్రజాస్వామ్యం పౌరుడికి ఇచ్చిన గొప్ప వరంగా అభివర్ణించారు ప్రముఖ హస్యనటులు బ్రహ్మనందం. ఓటు విలువ తెలిసిన వారు నిరక్షరాస్యులకు, అవగాహన లేని వారికి దాని ప్రాముఖ్యతను వివరించాలని ఆయన కోరారు. పోలింగ్ రోజున ఓటు ప్రాముఖ్యత గురించి ‘టీవీ9’ నిర్వహించిన ప్రత్యేక లైవ్ షోలో బ్రహ్మనందం పాల్గొన్నారు. క్యాస్ట్ అనేది ప్రజలు పట్టించుకోకూడదని కోరిన బ్రహ్మనందం…కులాంతర వివాహాలే కాదు.. క్యాస్ట్ లెస్ మ్యారేజెస్ వస్తే బాగుంటుందని ఆకాక్షించారు. ఈ సందర్భంగా సొసైటీలో మార్పు రావాలని కోరారు. […]

డెమోక్రసీ ఇచ్చిన వరం.. ఓటు- బ్రహ్మనందం
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2019 | 5:31 PM

Share

ఓటు.. ప్రజాస్వామ్యం పౌరుడికి ఇచ్చిన గొప్ప వరంగా అభివర్ణించారు ప్రముఖ హస్యనటులు బ్రహ్మనందం. ఓటు విలువ తెలిసిన వారు నిరక్షరాస్యులకు, అవగాహన లేని వారికి దాని ప్రాముఖ్యతను వివరించాలని ఆయన కోరారు. పోలింగ్ రోజున ఓటు ప్రాముఖ్యత గురించి ‘టీవీ9’ నిర్వహించిన ప్రత్యేక లైవ్ షోలో బ్రహ్మనందం పాల్గొన్నారు. క్యాస్ట్ అనేది ప్రజలు పట్టించుకోకూడదని కోరిన బ్రహ్మనందం…కులాంతర వివాహాలే కాదు.. క్యాస్ట్ లెస్ మ్యారేజెస్ వస్తే బాగుంటుందని ఆకాక్షించారు. ఈ సందర్భంగా సొసైటీలో మార్పు రావాలని కోరారు. సేవా దృక్ఫధం లేకపోతే మనిషికి వాల్యూ ఉండదని అన్నారు. మన ఒక్కరి గురించే కాకుండా పక్కింటి వాళ్లను, మన వీధిలోని వాళ్లను, మన ఊరిలోని వాళ్లను ఓటు వేసే దిశగా ప్రొత్సహించాలని బ్రహ్మనందం కోరారు. మన ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఓటరు విచక్షణతో ఓటు వేయాలని కోరిన బ్రహ్మి..అభ్యర్థి శక్తి , సామర్ధ్యాలను అంచనా వేయాలన్నారు. లీడర్ మంచివాడు అయితే..ఆ నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పారు. పర్ఫెక్ట్ అభ్యర్థికి ఓటు వేస్తే..అది సద్వినియోగం అవుతుందని చెప్పారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్న బ్రహ్మనందం..ఇంట్రస్ట్ ఉంటే ఎప్పుడో పాలిటిక్స్‌లోకి వచ్చేవాడినని చెప్పారు.

Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!