AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raptadu Case Update: రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాప్తాడు బాలికపై రంపంతో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌ కుడి కాలిని తొలగించారు వైద్యులు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా వారిపై కత్తితో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసిన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అతని కుడికాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. కుడి పూర్తిగా చిత్రమైపోయిందని.. ఆ కాలికి రక్త సరఫరా పూర్తి నిలిచిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆపరేషన్ చేసి కాళు తొలగించినట్టు వైద్యులు తెలిపారు. మరో కాలికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని.. దానికి ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు

Raptadu Accused Hemanth Loses Leg
Anand T
|

Updated on: Nov 03, 2026 | 7:51 AM

Share

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాప్తాడు బాలికపై రంపంతో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌ కుడి కాలిని తొలగించారు వైద్యులు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా వారిపై కత్తితో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసిన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అతని కుడికాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. కుడి పూర్తిగా చిత్రమైపోయిందని.. ఆ కాలికి రక్త సరఫరా పూర్తి నిలిచిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆపరేషన్ చేసి కాళు తొలగించినట్టు వైద్యులు తెలిపారు. మరో కాలికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని.. దానికి ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us