విదుర నీతి : ఇలాంటి వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ ఫ్యామిలీ నాశనమే
samatha
2 novembar 2026
Pic credit - Pinterest
విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారతంలో ఈయనది గొప్ప పాత్ర అని చెప్పాల్సిన పనే లేదు.
విదురుడు
విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రుల వారికి సలహాదారుడిగా ఉంటూ, అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
మహాభారతం
విదురుడు అనేక విషయాల గురించి ధృతరాష్ట్రుల వారికి, కౌరలకు, పాండవులకు సలహాలు ,సూచనలు ఇవ్వడమే కాకుండా
మంచి నీతి వాఖ్యాలను తెలియజేయడం జరిగింది.
ధృతరాష్ట్రుల
ఈ క్రమంలోనే ఒక రోజు విదురుడు ధృతరాష్ట్రుల వారికి తెలియజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. మూడు గుణాలు ఉన్న వ్యక్తి కుటుంబంలో ఉండకూడదంట.
మూడు గుణాలు
ఏ వ్యక్తి అయితే కుటుంబంలో సంతోషాన్ని నాశనం చేస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కుటుంబంలో ఉండకూడదంట.
కుటుంబ సంతోషం
అంతే కాకుండా, ఎవరు అయితే చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం చేస్తుంటారో, అలాంటి వారికి కూడా చాలా దూరం ఉండాలి.
కోపం
అలాగే కొంత మంది డబ్బు కోసం సంబంధాలను మర్చిపోవడం చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు కూడా కుటుంబంలో ఉండకూడదంట.
బంధాలు మర్చిపోవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!