అంబరాన్నంటుతున్న వాడపల్లి చందన స్వరూపమైన వెంకన్న బ్రహ్మోత్సవ సంబరాలు
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఐదు రోజుల నుంచి చందన స్వరూపుడైన వాడపల్లి వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
