మ:1 గంటకు తెలంగాణలో పోలింగ్ శాతం ఎంతంటే..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఏపీలో 40.53 శాతం పోలింగ్ నమోదైతే.. తెలంగాణలో 38.80శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా తెలంగాణలో (మధ్యాహ్నం 1 గంటకు) నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది: 1. ఆదిలాబాద్ – 45.06 శాతం 2. భువనగిరి – 40.99 శాతం 3. చేవెళ్ల – 29.93 శాతం […]
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఏపీలో 40.53 శాతం పోలింగ్ నమోదైతే.. తెలంగాణలో 38.80శాతం పోలింగ్ నమోదైంది.
ఇక జిల్లాల వారీగా తెలంగాణలో (మధ్యాహ్నం 1 గంటకు) నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది:
1. ఆదిలాబాద్ – 45.06 శాతం
2. భువనగిరి – 40.99 శాతం
3. చేవెళ్ల – 29.93 శాతం
4 హైదరాబాద్ – 20.59 శాతం
5 కరీంనగర్ – 45.62 శాతం
6 ఖమ్మం – 41.65 శాతం
7మహబూబాబాద్ – 47.29 శాతం
8 మహబూబ్ నగర్ – 44 శాతం
9 మల్కాజిగిరి – 27.07 శాతం
10మెదక్ – 54 శాతం
11 నాగర్‌కర్నూల్ – 45.82 శాతం
12 నల్లగొండ – 42.09 శాతం
13 నిజామాబాద్ – 38.10 శాతం
14 పెద్దపల్లి – 47.50 శాతం
15 సికింద్రాబాద్ – 23.85 శాతం
16 వరంగల్ – 40.24 శాతం
17జహీరాబాద్ – 52.45 శాతం