ఓటేసి సందేశమిచ్చిన అత్యంత పొట్టి మహిళ

ముంబై : ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతి ఆమ్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా జ్యోతి ఆమ్గే.. తాను ఓటేసినట్లు ఓ ఫోటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓటేసిన తర్వాత మిగతా పనులను చేయండి అని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా జ్యోతి ఆమ్గే గిన్నిస్‌ రికార్డుకెక్కారు.

ఓటేసి సందేశమిచ్చిన అత్యంత పొట్టి మహిళ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 11, 2019 | 3:45 PM