ఓటు వేసి.. మృత్యు ఒడిలోకి

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టరు బోల్తా పడటంతో ముగ్గురు చనిపోగా..  9 మంది గాయపడ్డారు. బాధితులంతా గడ్చిరోలి జిల్లా శంకర్‌పూర్ గ్రామానికి చెందిన వారుగా పోలిసులు గుర్తించారు. కాగా వీరంతా ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఓటు వేసి.. మృత్యు ఒడిలోకి
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2019 | 3:32 PM