మొన్నటి విధ్వంసం నుంచి జీహెచ్ఎంసీ ఏం నేర్చుకుంది..టీవీ9 న్యూస్ వాచ్

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, నెలకొన్న సమస్యలపై టీవీ9 .. న్యూస్ వాచ్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడ్డ వరద సమస్యలపై వివరణ కోరే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన అనేక అంశాలపై మేయర్ బొంతురామ్మోహన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మాటికీ విజయం టీఆర్ఎస్ దేనంటున్నారు. 

  • Venkata Narayana
  • Publish Date - 7:58 am, Sat, 7 November 20